Ganesh Chaturthi : వినాయక చవితి నిమజ్జనం పై సమీక్షించిన మంత్రి పొన్నం
Ganesh Chaturthi : వినాయక చవితి ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధినేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
Read more...
Read more...