Minister Ravneet Singh Bittu: నా హత్యకు ఖలిస్థానీయుల కుట్ర – కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
Ravneet Singh Bittu : ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఆరోపించారు.
Read more...
Read more...
