Minister Seethakka : మూసి నిర్వాసితులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా చెక్కుల పంపిణీ..
Minister Seethakka : మూసీ నిర్వాసితులను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా జీవనోపాధి మెరుగుపరచుకునేందుకు రుణాల రూపంలో నగదు అందజేస్తోంది.
Read more...
Read more...