Minister Sridhar Babu : మూడేళ్ళలో 30 వేలమందికి కొలువులు పక్కా
Sridhar Babu : వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
Read more...
Read more...