Browsing Tag

MK Stalin

MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

MK Stalin : జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

CM MK Stalin : కొడనాడు హత్య కేసును ఇంటర్ పోల్ సహాయంతో విచారణ జరపాలి

CM MK Stalin : నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో జరిగిన హత్య, దోపిడీ, ఇతర ఘటనలకు సంబంధించిన కేసులను తప్పనిసరిగా ఇంటర్‌పోల్ సహాయంతో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.
Read more...

MK Stalin: నీట్‌ కుంభకోణంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆశక్తికర వ్యాఖ్యలు !

MK Stalin: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు.
Read more...