Browsing Tag

MLA Harish Rao

Harish Rao: కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఓ చిన్నారి చెప్పిన మాటల‌కు ఆయ‌న చలించిపోయారు... కంట‌త‌డి పెట్టారు.
Read more...

Harish Rao: ‘కేసీఆర్‌ది సాగు భాష… రేవంత్‌ది చావు భాష’ – హరీష్ రావు

Harish Rao : దేవుని మీద ఒట్టు పెట్టి... ఆబదేవుడ్ని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు.
Read more...

Harish Rao: సీఎం రేవంత్‌ తో బీఆర్ఎస్ నేత హరీష్‌‌రావు భేటీ

Harish Rao : సీఎం రేవంత్‌ రెడ్డిని... మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు.
Read more...

Harish Rao: కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి – హరీశ్‌రావు డిమాండ్

Harish Rao : తెలంగాణా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు.
Read more...

MLA Harish Rao : ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన మాటల తూటాలు వదిలారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆశా వర్కర్ల సమస్యలపై ఎక్స్‌ వేదికగా హరీష్ స్పందించారు.
Read more...

MLA Harish Rao : భువనగిరి సభలో ప్రియాంక గాంధీ తో చెప్పించి ఇప్పుడు మాట మార్చారు

Harish Rao : మాజీమంత్రి హరీష్ రావును ఆర్‌ఆర్ఆర్ బాధితులు, రైతులు శనివారం కలిశారు. ఆర్‌ఆర్ఆర్ విషయంలో ఎన్నికల హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read more...