MLA Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అరెస్ట్..మరో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత
Harish Rao : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
Read more...
Read more...