Browsing Tag

MLC Election

Botsa Satyanarayana: 12న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ : బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు
Read more...

Ys Jagan: చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే… నాయకులైనా అంతే : వైఎస్‌ జగన్‌

Ys Jagan: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Read more...

High Court Shock to MLCs: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ !

High Court Shock to MLCs: తెలంగాణాలో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌ పడింది.
Read more...

Governor Tamilisai Soundararajan: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం !

Governor Tamilisai Soundararajan: హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు.
Read more...