Browsing Tag

MLC Elections

AP MLC Elections : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..ఈ నెల 27న పోలింగ్

AP MLC Elections : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
Read more...

MLC Elections 2025 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో మెుత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
Read more...

Teenmar Mallanna: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !

Teenmar Mallanna: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు.
Read more...

MLC Bypoll : ప్రశాంతంగా వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Bypoll : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎక్కడికక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
Read more...

MLC Nominations: ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ గౌడ్‌ !

MLC Nominations: తెలంగాణా శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
Read more...