Browsing Tag

MLC Kavitha

MLC Kavitha Bail : నేడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పై సుప్రీంలో విచారణ

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది.
Read more...

MLC Kavitha : ఈరోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ..

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Read more...

KTR : తన సోదరి జైలులో ఇబ్బంది పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటిఆర్

KTR : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న తన చెల్లెలు కవిత గురించి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read more...

MLC Kavitha Case : ఎమ్మెల్సీ కవితపై కీలక హెల్త్ అప్డేట్..10 కిలోలు తగ్గిందా..?

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
Read more...

Delhi Liquor Case : ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కీలక అప్డేట్

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాత్రకు సంబంధించిన అదనపు చార్జిషీట్, బెయిల్ దరఖాస్తుపై సీబీఐ ఈరోజు (శుక్రవారం) విచారణ చేపట్టింది.
Read more...

MLC Kavitha Case : మళ్లీ పొడిగించిన ఎమ్మెల్సీ కవిత జుడీసీఎల్ కస్టడీ

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత రిమాండ్ జూలై 25 వరకు పొడిగింపు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది.
Read more...

MLC Kavitha Case : కవిత బెయిల్ బెయిల్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ హైకోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది.
Read more...