Browsing Tag

MLC Kavitha

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసీ అరెస్ట్‌ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో మరోసారి కవిత నిర్బంధాన్ని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read more...

MLC Kavitha: సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించిన కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత... రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
Read more...

MLC Kavitha : కవితను తీహార్ జైల్లో విచారించేందుకు సీబీఐని అనుమతించిన కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రూస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
Read more...

Kavitha Bail : కవిత బెయిల్ పిటిషన్ పై మరో కీలక అప్డేట్

Kavitha Bail : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. రోస్ అవెన్యూ కోర్ట్‌హౌస్‌లో ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగనుంది.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
Read more...

MLC Kavitha : తప్పుడు కేసులు బనాయించారు…న్యాయం కోసం పోరాడుతున్న – కవిత

MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న కవిత కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఇది తప్పుడు ఘటన అని, రాజకీయ కుట్ర అని…
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై మొండి చేయి చూపించిన సుప్రీంకోర్టు

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన అరెస్టు చట్టవిరుద్ధమని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Read more...

Aam Aadmi Party: మద్యం పాలసీ కుంబకోణం కేసులో ఈడీ ప్రకటనపై ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ !

Aam Aadmi Party: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత... ఆప్ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించిందంటూ ఈడి విడుదల చేసిన ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read more...

MLC Kavitha : సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కవిత

MLC Kavitha  : ఈడీ కేసుల్లో మహిళలపై విచారణ నిర్వహించాలని, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేయొద్దని మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
Read more...