Browsing Tag

Mohan Bhagwat

Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్

Mohan Bhagwat : రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
Read more...

Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్‌

Mohan Bhagwat : పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధిపతి మోహన్‌ భాగవత్‌ అభిప్రాయపడ్డారు.
Read more...

Mohan Bhagwat: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat : పాకిస్తాన్ పాలకుల అణచివేతపై PoK లో ప్రజలు తిరగబడటం... ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more...

RSS Meeting: ఆర్ఎస్ఎస్ సమావేశంలో కొలిక్కి రానున్న బీజేపీ అధ్యక్షుడి ఎంపిక

RSS Meeting : సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జోథ్‌పూర్‌ లో జరగనున్న ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశంతో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై క్లారిటీ అవకాశం ఉంది.
Read more...

M Venkaiah Naidu: ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

M Venkaiah Naidu: దేశ రాజధాని దిల్లీలో నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్ నూతన కార్యాలయం ‘కేశవ్‌ కుంజ్‌’ను పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలిసారి సందర్శించారు.
Read more...

Mohan Bhagwat: బంగ్లాదేశ్‌లోని హిందువులకు భరోసా ఇవ్వాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్‌

Mohan Bhagwat: బంగ్లాదేశ్‌ లో నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్‌ స్పందించారు.
Read more...