Browsing Tag

MP Bandi Sanjay

Bandi Sanjay : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ

Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బండి సంజయ్‌కు ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.
Read more...

Bandi Sanjay : ప్రధాని మోదీని 6 అడుగుల బుల్లెట్ అంటూ ప్రశంసించిన బండి

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ గుర్తు గాడిద గుడ్డు కాబట్టి తమ పార్టీ ప్రచారం చేస్తోందని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద గాడిద గుడ్లు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read more...

Bandi Sanjay Slams : ఎం చేసారని కరీంనగర్ “కదనభేరీ” సభ…నిప్పులు చెరిగిన కరీంనగర్…

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల్లో ఆరు హామీలను అమలు చేయాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
Read more...

Bandi Sanjay : ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన బండి

Bandi Sanjay : ‘‘కరీంనగర్ పార్లమెంట్ సీటులో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. గెలిస్తే బీఆర్ఎస్ దుకాణం మూసేస్తారా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు.
Read more...

MP Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కాన్వాయ్‌ పై కోడిగుడ్ల దాడి !

MP Bandi Sanjay: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కాన్వాయ్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేసారు.
Read more...