Telangana High Court: బీజేపీ ఎంపీ ఈటెలకు హైకోర్టులో చుక్కెదురు
Telangana High Court : బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.
Read more...
Read more...