Browsing Tag

mumbai

Mumbai Boat Fire : మంటల్లో చిక్కుకున్న చేపల బోట్..చిక్కుకున్న 20 మంది మత్స్యకారులు

Mumbai Boat Fire : మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో సముద్రంలో మత్స్యకారులు ప్రయాణిస్తున్న ఓ పడవ మంటల్లో చిక్కుకుంది. దాదాపు 18-20 మంది మత్స్యకారులు చేపల వేటకోసం బోటులో బయల్దేరి వెళ్లారు.
Read more...

Mumbai Attack : ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు..

Mumbai Attack : 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి, వాంటెండ్ టెర్రరిస్టు, పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.
Read more...

DC vs MI IPL 2024 : ముంబైకి 258 పరుగుల లక్ష్యాన్ని చ్చిన ఢిల్లీ క్యాపిటల్స్

DC vs MI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
Read more...

Mumbai Bomb Alerts : 6చోట్ల బాంబులు పెట్టమంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ లు

Mumbai Bomb Alerts : మహారాష్ట్రలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు సందేశం వచ్చింది. ఈ వార్త తెలియగానే అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Read more...