Bomb Alert on Indigo Flight : ముంబైలో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్
Bomb Alert on Indigo Flight : ముంబై విమానాశ్రయంలో బాంబు దాడి కలకలం రేపింది. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Read more...
Read more...
