Browsing Tag

Musi River

TG Govt : మూసి రివర్ డెవలప్మెంట్ పై పార్లమెంట్ లో ప్రస్తావించిన తెలంగాణ సర్కార్

TG Govt : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పై పార్లమెంటులో ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు లక్ష్యాలను వివరించింది.
Read more...

Musi River : ‘మూసీ’ నది సుందరీకరణ కు మొదటి అడుగు వేయనున్న సీఎం

Musi River : ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..
Read more...

BRS : మూసీ, హైడ్రా బాధితులను మేము ఆదుకుంటాం బీఆర్‌ఎస్‌ బృందం

BRS: హైడ్రా బాధితులకు న్యాయం, సాయం చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీష్‌రావు మండిపడ్డారు
Read more...

CM Revanth Reddy: మూసీ శుద్ధికి కేంద్రం సహాయం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy: మూసీ నది శుద్ధికి నిధుల సేకరణ లక్ష్యంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
Read more...