Hindu Marriage: పుణెలో భారీవర్షం ! ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంట పెళ్లిళ్ళు !
Hindu Marriage : మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘటన జరిగింది. అనుకోకుండా కురిసిన భారీవర్షం కారణంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన రెండు వివాహ వేడుకలు ఒకే వేదికపై నిర్వహించారు.
Read more...
Read more...