Browsing Tag

nadendla manohar

Nadendla Manohar: వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

Nadendla Manohar : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశ్యించి... జనసేన పీఏసీ చైర్మెన్, మంత్రి నాందేండ్ల మనోహర్ సంచలనం వ్యాఖ్యలు చేసారు.
Read more...

Minister Nadendla : కాకినాడ పోర్ట్ లో స్మగ్లింగ్ ఘటనపై భగ్గుమన్న మంత్రి నాదెండ్ల మనోహర్

Minister Nadendla : కాకినాడ పోర్ట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Read more...

Minister Nadendla : రాబోయే రోజుల్లో ధాన్యం అమ్మిన సొమ్ము రైతులకు 48 గంటల్లో చెల్లిస్తాం

Minister Nadendla : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంల్లో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు.
Read more...

Nadendla Manohar: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ ల పాత్ర – మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Nadendla Manohar : కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశముందంటున్న నాదెండ్ల

Nadendla Manohar : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే 13న ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.దీనికి సంబంధించి జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
Read more...