Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి
Nambala Kesava Rao : ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు.
Read more...
Read more...