Browsing Tag

Nara Lokesh

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh : పార్టీకి కార్యకర్తే అధినేత అని... ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.
Read more...

Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh : బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.
Read more...

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

Nara Lokesh : ఏపీలో గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేయటంపై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
Read more...

Nara Lokesh: తెలుగు సంస్కృతి ఈ తరానికి తెలియజేసేలా ‘విజయవాడ ఉత్సవ్’

Nara Lokesh : మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Read more...

Nara Lokesh: పరకామణిలో వైసీపీ నాయకులు రూ.100 కోట్లు కొల్లగొట్టారు – మంత్రి లోకేశ్‌

Nara Lokesh : తిరుమల పరకామణిలో వంద కోట్ల రూపాయల శ్రీవారి సొత్తును వైసీపీ నాయకులు దోచుకున్నారని మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Nara Lokesh: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

Nara Lokesh : లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్... ప్రధాని మోదీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Nara Lokesh: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన మంత్రి లోకేష్ !

Nara Lokesh : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కోటంరెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
Read more...

Nara Lokesh: ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్... జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య అసెంబ్లీ లాబీలో ఆశక్తికరమైన సంభాషణ జరిగింది.
Read more...

Nara Lokesh: గత ప్రభుత్వం మాదిరిగా రహస్య జీవోలు ఇవ్వటం లేదు : మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలన అలాగే ఉండాలని, పీపీఏలు రద్దు చేయటం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా నష్టపోతుంది అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.
Read more...

Nara Lokesh: లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ కుట్ర – మంత్రి నారా లోకేశ్‌ ఆరోపణ

Nara Lokesh: అధికారం అండతో సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను లేకుండా చేశారు అని నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు
Read more...