Browsing Tag

Nara Lokesh

Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్ ! ఘన స్వాగతానికి ఏర్పాట్లు !

Nara Lokesh: ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 28వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు.
Read more...

Nara Lokesh: ఇకనుండి ఉపాధ్యాయులకు శ్రమ లేదు : మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు
Read more...

Nara Lokesh: బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ – మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Read more...

Nara Lokesh: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన !

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపుపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
Read more...

Nara Lokesh: ఖతార్ లో చిక్కుకున్న తెలుగు యువకుడికి నారా లోకేష్ భరోసా !

Nara Lokesh: ఏజెంట్ల చేతిలో మోసపోయి ఖతార్ లో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడిని క్షేమంగా వెనక్కి రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ భరోషా ఇచ్చారు.
Read more...

Nara Lokesh: ఈ మెయిల్ ద్వారా వినతులు స్వీకరించనున్న మంత్రి నారా లోకేశ్‌ !

Nara Lokesh: ఎలాంటి సహాయం కావాలన్నా ఇకనుంచి వాట్సప్‌ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.
Read more...

Minister Lokesh : వికలాంగ విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి

Minister Lokesh : వికలాంగ విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. 25 మంది వికలాంగ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రాణాలర్పించి వారి భవిష్యత్తును కాపాడారు.
Read more...

Nara Lokesh: వైసీపీ అక్రమ నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం !

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read more...

Nara Lokesh : జగన్ మోహన్ రెడ్డి ఓడిన కూడా రక్త చరిత్ర సృష్టిస్తున్నాడు

Nara Lokesh : ఓడిపోయినా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రక్తచరిత్ర సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.
Read more...