Narasaraopeta Court: నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు ! తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష !
Narasaraopeta Court : ఓ మహిళ హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ నేతి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు.
Read more...
Read more...