Browsing Tag

NASA

Sunita Williams: అంతరిక్షం నుంచి చూస్తే భారత్‌ ఒక అద్భుతం – సునీతా విలియమ్స్‌

Sunita Williams : అంతరిక్షం నుంచి చూస్తే భారత్‌ చాలా అద్భుతంగా కన్పించిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తెలిపారు.
Read more...

Sunita Williams: అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్

Sunita Williams : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్... అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు.
Read more...

Sunita Williams: అంతరిక్షం నుండి బయలుదేరిన సునీతా విలియమ్స్‌! ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న నాసా!

Sunita Williams : దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు.
Read more...

SpaceX: ఐఎస్‌ఎస్‌లోకి చేరుకున్న క్రూ డ్రాగన్‌ ! త్వరలో భూమి మీదకు సునీత !

SpaceX : నలుగురు వ్యోమగాములతో నింగిలోకి పయనమైన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ విజయవంతంగా భూ కక్ష్యలోనికి ప్రవేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.
Read more...

Sunita Williams: మార్చి నెలాఖర్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

Sunita Williams : గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి రానున్నారు.
Read more...

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక !

Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టబోతున్నాడు.
Read more...