Browsing Tag

National Investigation Agency

NIA: జమ్మూకశ్మీర్‌లోని 32 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు ! ఉగ్రవాదుల ఆవాసాల లక్ష్యంగా దాడులు !

జమ్మూకశ్మీర్‌ లోని 32 ప్రాంతాల్లో ఉగ్రముఠాల ఆవాసాలు, వారికి అంతర్గతంగా మద్దతునిస్తున్న వారి నివాస ప్రాంగణాలపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.
Read more...

Bayya Sanny Yadav: నా కుమారుడికి పాకిస్థాన్‌తో సంబంధాల్లేవు – సన్నీయాదవ్‌ తండ్రి

Bayya Sanny Yadav : తన కుమారుడు, యూట్యూబర్ బయ్య సన్నీయాదవ్‌కు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అనతి తండ్రి రవియాదవ్ స్పష్టం చేశారు.
Read more...

Pakistan Spy: పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Pakistan Spy : పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొంది.
Read more...

YouTuber Jyoti Malhotra: ఎన్ఐఏ చేతిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ డైరీ

YouTuber Jyoti Malhotra : హర్యానా పోలీసులు యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్ కు గూడచర్యం చేస్తున్న జ్యోతి మల్హోత్రా డైరీని స్వాధీనం చేసుకోవడంతో... మరింత రహస్య సమాచారం లభ్యమైంది.
Read more...

Youtuber Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Youtuber Jyoti Malhotra : పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read more...

Youtuber: పాకిస్థాన్ గూడచర్యం క్రింద హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Youtuber : హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌ లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
Read more...

NIA: పహాల్గాం ఉగ్రదాడి ఆ మూడు సంస్థల పనే – ఎన్ఐఏ

NIA : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ... లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థతోపాటు పాక్‌ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐల హస్తం ఉన్నట్టుగా తేల్చింది.
Read more...

Tahawwur Rana: ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్‌ వాయిస్‌, చేతిరాత శాంపిల్స్‌ సేకరణకు కోర్టు అనుమతి

Tahawwur Rana : ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా వాయిస్‌, చేతిరాత శాంపిల్స్‌ ని సేకరించేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
Read more...

Tahawwur Rana: తహవ్వుర్ రాణా వాయిస్‌ శాంపిల్స్ సేకరణకు ఎన్ఐఏ ప్రణాళికలు

Tahawwur Rana : ముంబై ఉగ్ర దాడుల కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రాణా వాయిస్‌ నమూనాను సేకరించడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమౌతున్నారు.
Read more...