Browsing Tag

National News

CJI Chandrachud : నేను రేపటి నుంచి న్యాయం చేయలేనంటూ భావోద్వేగానికి గురైన సీజేఐ

CJI Chandrachud : భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కి ఇది చివరి రోజు కానుంది. ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతల నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోనున్నారు.
Read more...

Supreme Court : ఏఎంయూ విద్యా సంస్థ మైనారిటీ హోదా పై సుప్రీం కీలక తీర్పు

Supreme Court : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది.
Read more...

PM Vidyalaxmi : మధ్యతరగతి విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి తో సాయం చేయనున్న కేంద్రం

PM Vidyalaxmi : ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్న మధ్య తరగతి విద్యార్థులకు కేంద్రం చల్లటి కబురు చెప్పింది.
Read more...

CM Siddaramaiah : ముడా స్కాం ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం

CM Siddaramaiah : నలభై ఏళ్లకిందటే మంత్రిని అయ్యాను, సంపాదనే లక్ష్యమైతే ఎంతో సంపాధించేవాన్ని కానీ నిజాయితీ, నైతికతను నమ్మాను, అటువంటిది 14 ఇంటి స్థలాలకోసం తప్పు చేస్తానా..?
Read more...

Supreme Court : ఆ వాహనదారులకు ఉరటనిచ్చిన ధర్మాసనం

Supreme Court : సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలకతీర్పునిచ్చింది. ఎల్ఎంవి (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో వెల్లడించింది.
Read more...

Sharad Pawar : ఎన్నికల్లో పోటీపై కీలక అంశాలను వెల్లడించిన శరద్ పవార్

Sharad Pawar : భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరాదని తాను అనుకుంటున్నట్టు నేషనల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు.
Read more...

PM Modi : డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుంది

PM Modi : జార్ఖండ్‌లో మెరుగైన సౌకర్యాలు, రైతుల సంక్షేమం, రాష్ట్రంలో పరిశ్రమల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జేఎంఎం ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Amit Shah : ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే చొరబాటుదార్లను తరిమేస్తాం

Amit Shah : జార్ఖాండ్‌ నిరంతరం చొరబాట్ల ముప్పును ఎదుర్కొంటోందని, బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల రాష్ట్రంలోని ఆదివాసీలకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.
Read more...