Browsing Tag

National News

PM Modi : ఆ రెండు రాష్ట్రాల వయోవృద్ధులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ

PM Modi : రాజకీయ ప్రయోజనాలను ఆశించే ''ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్'' ను ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు.
Read more...

Kerala : కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో భారీ బాణాసంచా ప్రమాదం

Kerala : కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో భారీ బాణాసంచా ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి బాణాసంచా కాల్చుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా150 మందికి పైగా గాయపడ్డారు.
Read more...

Maharashtra Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరి రోజు

Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్ష కూటములు నువ్వా-నేనా అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పోటీపడుతున్నాయి.
Read more...

Bishnoi Gang Threats : పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్

Bishnoi Gang Threats  : పూర్ణియా లోక్‌సభ ఎంపీ పప్పూ యాదవ్‌కు నిషేధిత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది.
Read more...

PM Modi : స్పెయిన్ ప్రధాని పెడ్రోతో కలిసి టాటా ఎయిర్ బస్ ను ప్రారంభించిన మోదీ

PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు.
Read more...

PM Modi : డిజిటల్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

PM Modi : ‘డిజిటల్ అరెస్ట్’ మోసంపై దేశప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఫోన్‌లో బెదిరించి ఏ ప్రభుత్వ సంస్థ డబ్బు అడగదన్నారు.
Read more...

Amit Shah : బంగ్లా సరిహద్దుల్లో చొరబాట్లు నిలిపివేస్తే శాంతినేలకొంటుంది

Amit Shah : బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు అక్రమ వలసలతో దేశంలో శాంతికి విఘాతం కలుగుతోందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

ISRO Updates : రానున్న సంవత్సరాల్లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష యాత్ర పై కీలక అప్డేట్

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. రానున్న దశాబ్దంలో స్పేస్ ఎకానమీలో ప్రపంచ భాగస్వామ్యంలో భారత్ కనీసం10 శాతం మేర సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు.
Read more...

Anand Mahindra : ఢిల్లీ గ్రాడ్యుయేట్స్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra : ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో వ్యాయామం కోసం సమయం కేటాయించేందుకు ఎవరికీ సమయం దొరకడం లేదు. చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకదు.
Read more...