Shrikant Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉజ్జయిని గర్భ గుడిలో పూజ పై విమర్శలు
Shrikant Shinde : ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేసి వివాదంలో చిక్కుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే వ్యవహారంలో ఆలయ నిర్వహకులు చర్యలు తీసుకున్నారు.
Read more...
Read more...
