Browsing Tag

National News

Rahul Gandhi : హర్యానా ఎన్నికల ఫలితాల పై మొదటిసారి స్పందించిన రాహుల్

Rahul Gandhi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురుకావడం, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు.
Read more...

Kolkata Doctors : కొల్‌కతాలో మరో సంచలన పరిణామం..50 మంది వైద్యులు రాజీనామా

Kolkata : ఇటీవలే కొల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మెడికల్ విద్యార్థి ఆత్యచార ఘటన దేశ వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

J&k Election Results 2024 : కాబోయే సీఎం ఎవరనేది క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం

J&k Election Results : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు పక్కాగా క్లారిటీ ఇచ్చాడు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీకి జమ్మూ కశ్మీర్ ఓటరు అధికారాన్ని కట్టబెట్టాడు.
Read more...

AAP : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన కేజ్రీవాల్ పార్టీ

AAP : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు.
Read more...

Vinesh Phogat : ప్రముఖ భారత రెజ్లర్ ‘వినేష్ ఫోగట్’ జలనా సీటు నుంచి విజయం

Vinesh Phogat : హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు.
Read more...

Jammu-PDP : జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు వారి మద్దతుపై స్పష్టత ఇచ్చిన పీడీపీ పార్టీ

Jammu : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read more...

Amit Shah : సీఎంలతో సమావేశం అనంతరం మావోయిస్టుల పై షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah : హింస మార్గంలో ఏం సాధించలేమని.. జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
Read more...

Minister Kiren Rijiju : ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది

Kiren Rijiju : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read more...

Ratan Tata : తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించిన రతన్ టాటా

Ratan Tata : దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. రక్తపోటు తగ్గిన నేపథ్యంలో ICUలో నిపుణుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెలుగులోకి వచ్చింది.
Read more...