Browsing Tag

National News

Kadambari Jethwani : ఏపీలో గత ప్రభుత్వ పెద్దలు, పోలీసులు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు

Kadambari Jethwani : అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీనటి కాదంబరి జెత్వాని పేర్కొంది.
Read more...

Gautam Adani : ఆస్తుల పరంగా ముఖేష్ అంబానీ స్థానాన్ని దాటేసిన గౌతమ్ అదానీ

Gautam Adani : అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసింది. ‘ హురున్ ఇండియా -2024’ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలిచారు.
Read more...

Mukesh Ambani : రిలయన్స్ ఏజీఎం సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన అంబానీ

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు.
Read more...

Chennai Rains : చెన్నైలో మరో మూడు రోజులు వర్షాలు తప్పవంటున్న వాతావరణ శాఖ

Chennai Rains : తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పవాయుపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు…
Read more...

CM MK Stalin : అమెరికా పర్యటనలో సీఎం స్టాలిన్ విమానానికి బాంబు బెదిరింపులు

CM MK Stalin : అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు.
Read more...

President Murmu : కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై తొలిసారి స్పందించిన రాష్ట్రపతి

President Murmu : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.
Read more...

Supreme Court : మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ వర్తిస్తుంది

Supreme Court : మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ రూల్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు బుధవారంనాడు స్పష్టత ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాష్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత…
Read more...

Karnataka Home Minister : కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వరన్ ను చుట్టుముట్టిన వివాదాలు

Karnataka Home Minister : ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి.
Read more...

Bengal Bandh : ఈరోజు బెంగాల్ లో 12 గంటల బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

Bengal Bandh : ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
Read more...

Narendra Modi Cabinet : మోదీ కేబినెట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మరో అప్డేట్

Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం.
Read more...