USPC Aspirants Death : యూపీఎస్సీ విద్యార్థుల మరణం పై నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్
USPC Aspirants Death : వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు.
Read more...
Read more...
