NEET Counselling 2024 : తెలంగాణ ‘నీట్’ విద్యార్థులకు ధర్మాసనం ఊరట
NEET Counselling : నీట్ కౌన్సెలింగ్ లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. స్థానిక విషయమై హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు ‘నీట్’ కౌన్సెలింగ్ కి హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Read more...
Read more...