Browsing Tag

News

Minister Mandapalli : ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి

Minister Mandapalli : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read more...

ISRO : 2025 లో కొత్త సాటిలైట్ ను విజయవంతంగా పంపిన ఇస్రో

ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో.
Read more...

TTD Crowd : వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులతో కిక్కిరిసిన తిరుమల

TTD : సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Read more...

Mahakumbh Mela-Trains : 4 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే

Trains : మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
Read more...

Minister Parthasarathy : ఫ్యాన్ పార్టీ అధినేత రైతులను నిండా ముంచారు

Minister Parthasarathy : మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
Read more...

Minister Tummala : ఒక్క ఏడాదిలో రైతన్నలకు 43 వేల కోట్ల సంక్షేమం

Minister Tummala : ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read more...

MLA Harish Rao : బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై మాజీ మంత్రి ఘరమ్

Harish Rao : బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Rajiv Arogyasri : ఆరోగ్యశ్రీ సేవళిక బందంటున్న నెట్ వర్క్ ఆసుపత్రులు

Rajiv Arogyasri : ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సర్కారుకు షాక్‌ ఇచ్చాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపివేశాయి.
Read more...