Browsing Tag

News

MP Purandeswari : సమాజ పరిస్థితి తెలుసుకునేలా విద్యార్థులకు బోధన ఉండాలి

MP Purandeswari : చదువుతోపాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు.
Read more...

Bhubharathi Act : తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ ఆమోదం

Bhubharathi Act : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
Read more...

Minister Ram Mohan : ప్రధాని విశాఖ పర్యటనపై కేంద్ర పౌరవిమానయాన మంత్రి కీలక వ్యాఖ్యలు

Ram Mohan : విశాఖపటాన్ని ఐటీకి ప్రధాన కేంద్రంగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read more...

YS Jagan : తిరుపతి తొక్కిసలాట బాధితుల పరామర్శకు మాజీ సీఎం

YS Jagan : తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
Read more...

TTD EO : తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఈవో

TTD EO : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు గురువారం ఉదయం పరామర్శించారు.
Read more...