Browsing Tag

News

MP Raghunandan Rao : కాంగ్రెస్ అంబేద్కర్ వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుంది

Raghunandan Rao : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Read more...

AP Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో ఏపీని వీడని వానలు

AP Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read more...

MLA KTR : జానపద గాయకుడు మొగిలయ్య మృతిపై సంతాపం తెలిపిన కేటీఆర్

KTR : బలగం మొగులయ్య మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు.
Read more...

AP Govt : పెట్టుబడిదారుల కోసం కొత్త విధానం తీసుకొస్తున్న ఏపీ సర్కార్

AP Govt : వచ్చిన పెట్టుబడుల ఫలాలు సకాలంలో అందేలా ఏపీలో వినూత్న విధానం అమలులోకి తీసుకురానున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
Read more...

Ravichandran Ashwin : తనపై పెద్ద కుట్ర జరిగిందంటూ రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్

Ravichandran Ashwin : టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read more...