Browsing Tag

News

CM Chandrababu : చైనా లో ఉండే త్రీ జార్జెట్ డ్యామ్ కంటే ఎత్తైనది పోలవరం ప్రాజెక్టు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి జీవనాడిగా, అమరావతిని రెండు కళ్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
Read more...

TG Governor : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టేందుకు ఆమోదించిన గవర్నర్

TG Governor : తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read more...

KTR-BRS : కేసీఆర్ చేసిన మంచి చెరిపేయడం సీఎం రేవంత్ రెడ్డి తరం కాదు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు.
Read more...

Deputy CM Bhatti : బీఆర్ఎస్ నేతలకు చర్చకు సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

CM Chandrababu : 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది

CM Chandrababu : 2019 తర్వాత మూడు రాజధానుల‌ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more...

B Tech Ravi : కడప వైఎస్ అవినాష్ రెడ్డి పై భగ్గుమన్న బీటెక్ రవి

B Tech Ravi : పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Balakrishna-Janareddy : ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇళ్లకు జిహెచ్ఎంసి మార్కింగ్

Balakrishna : తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలకు బల్దియా షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ళకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది.
Read more...