Browsing Tag

News

Minister Nara Lokesh : విద్యావ్యవస్థపై ఓ సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి లోకేష్

Nara Lokesh : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Read more...

Minister Anagani : కళంకిత కార్పొరేటర్లు తప్ప మిగతా వాళ్ళు ముహూర్తం చూసుకుని రావచ్చు

Minister Anagani : కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టి, తక్కినవారిని పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపినట్టు తెలిసింది.
Read more...

AP High Court : జర్నలిస్ట్ విజయ్ బాబు కు భారీ జరిమానా విధించిన హైకోర్టు

AP High Court : జర్నలిస్ట్ విజయ్‌బాబుపై హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Read more...

YS Jagan : చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
Read more...

Minister Payyavula : ఏపీకి ఉన్న అప్పులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Minister Payyavula : ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Minister Komatireddy : కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ సర్కార్ వాస్తవాలను తొక్కి పెడుతుంది

Harish Rao : ప్రజలనే కాదు.. పార్లమెంట్‌ను సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీన్నీరు హరీష్‌రావు ఆరోపించారు.
Read more...

Minister Seethakka : గిరిజన హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక పెద్ద కుట్ర ఉంది

Minister Seethakka : ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Read more...

Minister Anam : తిరుమలలో మార్పులపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి ఆనం

Minister Anam : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Read more...

Kishan Reddy : సీఎం సాబ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి

Kishan Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలసి మోడీ దగ్గరకు వెళ్లారు కిషన్ రెడ్డి.
Read more...