CM Revanth Reddy : మంత్రి వర్గ విస్తరణపై జూన్ 4న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం
CM Revanth Reddy : మంత్రులతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
Read more...
Read more...
