Browsing Tag

News

Minister Ram Mohan Naidu : ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర విమానయాన మంత్రి

Ram Mohan Naidu : విజయవాడ- విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read more...

Hydra-Ranganath : అనుమతులుంటే బిల్డింగ్ బిల్డింగ్ కూల్చం

Ranganath : ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు.
Read more...

Minister Nimmala : మాజీ సీఎం వివాదంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది

Minister Nimmala : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Read more...

Minister Seethakka : విధులు సరిగ్గా నిర్వహించలేని అధికారులకు సీతక్క స్వీట్ వార్నింగ్

Minister Seethakka : కోట్లాదిమంది ప్రాణాలు మిషన్ భగీరథ సిబ్బంది చేతిలో ఉన్నాయని.. అందుకే అధికారులు అంతా బాధ్యతతో పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు.
Read more...

Jaggareddy : మీడియాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

Jaggareddy : మహిళా కలెక్టర్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.
Read more...

CM Chandrababu : ఎక్కడ ఇసుక దందాలు జరిగినా తిరుగుబాటు చేయండి నేను అండగా ఉంటా..

CM Chandrababu : కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Read more...

AP Govt : ధరల నియంత్రణపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

AP Govt : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది.
Read more...

Telangana Govt : కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ క్యాబినెట్ భేటీ

Telangana Govt : తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు (శనివారం) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
Read more...

Minister Damodara : క్యాన్సర్ అవగాహన సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి దామోదర రాజనరసింహ

Minister Damodara : ఎమ్‌ఎన్‌జీ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
Read more...