Chandrababu Oath Ceremony : బాబు ప్రమాణస్వీకారానికి రానున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్
Chandrababu : ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు. అందుకు గన్నవరం మండలం కేసరపల్లిలో సభకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
Read more...
Read more...