Browsing Tag

Odisha CM

Mohan Charan Majhi: ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణ స్వీకారం !

Mohan Charan Majhi: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. దీనితో రాష్ట్రంలో బీజేపీ తరఫున తొలి సీఎంగా మోహన్ మాఝి రికార్డు సృష్టించారు.
Read more...

Odisha New CM : ఒడిశా సీఎంతో పాటు మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు

Odisha New CM : ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒడిశా గవర్నర్ సమక్షంలో మోహన్ చరణ్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read more...

Mohan Charan Majhi: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్‌ మాఝీ !

Mohan Charan Majhi: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీని పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.
Read more...