Browsing Tag

Odisha Government

Fevikwik : విద్యార్థుల కళ్లల్లో ఫెవిక్విక్‌ వేసిన స్నేహితులు

Fevikwik : ఒడిశాలోని కందమాల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌ లో నిద్రిస్తున్న సమయంలో స్నేహితుల కళ్లల్లో ఓ విద్యార్థి ఫెవిక్విక్‌ను చల్లడం కలకలం రేపింది.
Read more...

Chocolate Sculpture: ఒడిశాలో 70 కిలోల ప్రధాని మోదీ చాక్లెట్ శిల్పం !

Chocolate Sculpture : ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో సుమారు 70 కిలోల మోదీ చాక్లెట్‌ శిల్పాన్ని రూపొందించారు.
Read more...

Puri Jagannath Temple: పూరీ జగన్నాథ స్వామి ఆలయం పేరిట నకిలీ వెబ్‌సైట్‌

Puri Jagannath Temple : ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఆన్‌లైన్‌ పూజల పేరిట భక్తులను మోసం చేస్తున్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు.
Read more...

YouTuber: రీల్స్‌ పిచ్చితో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యూట్యూబర్ !

YouTuber : ఒడిశాలోని కోరాపూర్‌ జిల్లాలోని దుడుమా వాటర్‌ ఫాల్‌ని తన కెమెరాలో బంధించి రీల్స్‌గా పెడదామనుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు.
Read more...

Vigilance: ఒడిశా అటవీశాఖ అధికారి ఇంట్లో భారీగా బంగారం, నోట్ల కట్టలు

Vigilance : రామచంద్ర నేపక్‌ అనే అటవీశాఖ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు భారీగా నగదుతోపాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Read more...

Puri Stampede: పూరీ తొక్కిసలాట ఘటనలో కలెక్టర్‌, ఎస్పీలపై బదిలీ వేటు

Puri Stampede : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా ఒడిశా ప్రభుత్వం కలెక్టర్‌ సిద్ధార్థ శంకర్ స్వైన్‌, వినిత్ అగర్వాల్‌ లపై బదిలీ వేటు వేసింది.
Read more...

Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట ! ముగ్గురి మృతి !

Jagannath Rath Yatra : ఒడిశాలోని పూరీ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా... 50 మందికి పైగా గాయపడ్డారు.
Read more...

Puri Ratha Yatra : జగన్నాథుని రథయాత్రలో అపశృతి ! 500 మందికి పైగా గాయాలు !

Puri Ratha Yatra : ఒడిశాలోని పూరిలో శుక్రవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా మొదలైన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఈ శోభాయాత్రలో 500 మందికిపైగా గాయపడ్డారు.
Read more...

Dhiman Chakma IAS: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యంగ్ ఐఏఎస్‌

Dhiman Chakma IAS : ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటున్న ధర్మగఢ్‌ సబ్‌–కలెక్టర్‌ ధీమన్‌ ఛక్మాను విజిలెన్స్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.
Read more...