Odisha Hospital: సూదిమందు వికటించి ఒడిశాలో ఆరుగురు మృతి Odisha Hospital : ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు గంటల వ్యవధిలో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన కలకలం రేకెత్తించింది. Read more...