Browsing Tag

Olympics 2024

Paris Olympics 2024 : జావెలిన్ త్రోలో ఫైనల్ వరకు చేరిన భారత ఆటగాడు ‘నీరజ్ చోప్రా’

Paris Olympics 2024 : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు.
Read more...

Swapnil Kusale : ఒలింపిక్స్ లో మరో పతకం సాధించిన స్వప్నిల్

Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Read more...

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో మరోసారి తన సత్తా చాటిన పీవీ సింధు

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.
Read more...

Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం సాధించిన మను భాకర్

Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది.
Read more...

Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ బరిలో బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్

Olympics 2024 : రాజకీయాలే కాదు..క్రీడాల్లోనూ రాణిస్తోంది ఆమె. పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్‌ క్రీడాల్లో పాల్గొన్నారు బిహార్‌ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్‌.
Read more...