Browsing Tag

Om Birla

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌

Justice Yashwant Varma : అగ్నిప్రమాదంలో ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు.
Read more...

Air India: విమానం దారి మళ్ళించిన ఘటనపై స్పీకర్‌ కు ఎంపీల ఫిర్యాదు

Air India : తిరువనంతపురం- దిల్లీ ఎయిరిండియా విమానాన్ని చెన్నైకు మళ్లించడండపై కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Read more...

Speaker Om Birla : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించిన లోక్ సభ స్పీకర్

Speaker Om Birla : కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత.
Read more...

Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక !

Om Birla: 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ విధానంలో చేపట్టిన ఓటింగ్‌ లో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు.
Read more...