Priyanka Gandhi : జమిలి ఎన్నికల జేపీసీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిన నేపథ్యంలో బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ఉన్నట్టు తెలుస్తోంది.
Read more...
Read more...