Browsing Tag

Operation Mahadev

Terrorist Suleman: ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ హతం

Terrorist Suleman : జమ్మూ కశ్మీర్‌ లో సైన్యం భారీ విజయం సాధించింది. ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ తో ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతమొందించింది.
Read more...

Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహాదేవ్‌’! ముగ్గురు ఉగ్రవాదుల హతం !

Operation Mahadev : ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌ లో ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ చేపట్టారు. ఈ ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ లో ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం.
Read more...