Browsing Tag

Padi Kaushik Reddy

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

Kaushik Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చురుకుగా వార్తల్లో నిలిచారు. ఆయనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ముందు జరిగిన హల్ చల్, ఆందోళనతో కూడిన సంఘటనలు ప్రధానంగా మారాయి.
Read more...

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర నేతలపై కేసు నమోదు

Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇవాళ(ఆదివారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళితబంధు లబ్ధిదారులతో హుజూరాబాద్‌లో అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు.
Read more...

Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు !

Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో సైబరాబాద్‌ అదనపు డీసీపీ రవిచందన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...