Minister Jaishankar: నేరస్థులకు శిక్ష పడాల్సిందే – పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్
Jaishankar : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ నేతలు తీవ్రంగా ఖండించారు. ‘ఉగ్రవాదంతో సహా హింసాత్మక తీవ్రవాద చర్యలను క్వాడ్ ఖండిస్తుంది.
Read more...
Read more...
