Pakistan Terrorists : సొంత దేశం పై ఉగ్రదాడి.. 32 మంది సైనికుల దుర్మరణం
Pakistan Terrorists : పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు దానికి ప్రాణాంతకంగా మారుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా మూల్యం చెల్లించుకుంటోంది.
Read more...
Read more...